TS SSC Results 2024 : ఏప్రిల్ 3 నుంచి 'టెన్త్ స్పాట్ వాల్యూయేషన్‌' & ఈసారి ముందుగానే ఫలితాలు, ఎప్పుడు రావొచ్చంటే..?

5 months ago 117
Telangana SSC Results 2024 : తెలంగాణ పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. అయితే ఈసారి ఫలితాలు(Telangana SSC Results 2024) తొందరగానే విడదలయ్యే అవకాశం ఉంది.
Read Entire Article