TS SSC Results 2024 : ఈసారి మెమోలపై 'పెన్' నెంబర్ & తెలంగాణ పదో తరగతి ఫలితాల తాజా అప్డేట్ ఇదే

4 months ago 137
Telangana SSC News : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్పాట్ ప్రక్రియ పూర్తిగా…ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ జరుగుతోంది. అయితే ఈసారి మార్కుల మెమోపై పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ ను ముద్రించనున్నారు.
Read Entire Article