TS SSC Exams 2024 : ఈనెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు & ఇకపై ఆ నిబంధన లేదు..!

6 months ago 166
TS SSC Exams 2024 Updates:తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈసారి నిమిషం నిబంధనను ఎత్తివేయగా... 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించనుంది.
Read Entire Article