TS SSC Exams 2024 Updates : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు కీలక అప్డేట్ & ఆ ప్రశ్నలకు మార్కులు కలవనున్నాయి..!

5 months ago 52
Telangana SSC Exams 2024 Updates : తెలంగాణలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైంది. అయితే జీవశాస్త్ర ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లటంతో పరీక్షలు రాసిన విద్యార్థులు అయోమంలో ఉన్నారు. ఈ విషయంలో పరీక్షల విభాగం క్లారిటీ ఇచ్చింది. 2 మార్కులు కలపాలని నిర్ణయించారు.  
Read Entire Article