TS Speaker Election: తెలంగాణ స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

9 months ago 199
TS Speaker Election: తెలంగాణ శాసన సభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌  కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. 
Read Entire Article