TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల & మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

4 months ago 196
TS SET Notification 2024 : తెలంగాణ సెట్ - 2024 నోటిఫికేషన్(TS SET Notification) విడుదలైంది. మే 14వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. http://telanganaset.org లింక్ తో దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
Read Entire Article