TS Schools Holidays : ఇక బుక్స్ కు రెస్ట్, రేపట్నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు

4 months ago 87
TS Schools Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపట్నుంచి బడులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది విద్యాశాఖ. తిరిగి జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ చేయనున్నారు.
Read Entire Article