TS Republic Day: నియంతృత్వాన్ని ప్రజలు సహించరు, ఎన్నికల ఫలితాలే నిదర్శనం& గవర్నర్ తమిళ సై

1 year ago 308
TS Republic Day: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పదేళ్ల పాటు తెలంగాణ సాగిన నియంతృత్వ పాలనకు  ప్రజలు ఎన్నికల్లో చరమ గీతం పాడారని గవర్నర్ తమిళ సై అన్నారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. 
Read Entire Article