TS Rajiv Aarogyasri Scheme : మీ &సేవలో నిలిచిపోయిన "ఆరోగ్య శ్రీ" సేవలు..!

9 months ago 225
Telangana Rajiv Aarogyasri Scheme 2023: రాజీవ్ ఆరోగ్య శ్రీలో పలు మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవలే వైద్య సాయాన్ని కూడా పది లక్షలకు పెంచింది. అయితే ఇందుకు సంబంధించిన సేవలు… మీ- సేవా కేంద్రాల్లో నిలిచిపోయాయి.
Read Entire Article