TS Police GO 46 : సీఎం రేవంత్ దృష్టికి జీవో 46 మినహాయింపు అంశం & ఆదేశాలివ్వాలని కోరిన ఎమ్మెల్యేలు

8 months ago 61
TS Police Recruitment GO 46 Issue : పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెం. 46పై సీఎం రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. జీవో నుంచి కోడ్ నెం. 24 TSSP (5000)ని మినహాయించాలని కోరారు. 
Read Entire Article