TS New High Court: నూతన తెలంగాణ హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీజేఐ చంద్రచూడ్

5 months ago 150
TS New High Court: తెలంగాణలో  నూతన హైకోర్టు భవనానికి చీఫ్‌ జస్టిస్ ఆఫ్ ఇండియా నేడు శంకుస్థాపన చేయనున్నారు. హైకోర్టు నిర్మాణానికి 100ఎకరాల భూమిని రాజేంద్రనగర్‌లో కేటాయించారు. 
Read Entire Article