TS Minister Aspirants : కేబినెట్ లోకి సీతక్క, కొండా సురేఖ&కీలక మంత్రి పదవులంటూ జోరుగా చర్చ!

9 months ago 222
TS Minister Aspirants : తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం గట్టి పోటీ నెలకొంది. సీనియర్ నేతలు పదవులో కోసం లాబియింగ్ చేస్తున్నారు. అయితే సీతక్క, కొండా సురేఖకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Read Entire Article