TS Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్...! ఆ రోజు వైన్ షాపులు బంద్

4 months ago 134
Liquor Shops Close in Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది సర్కార్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న హైదరాబాద్ మద్యం దుకాణాలు ముసివేయాలని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
Read Entire Article