TS Liquor Rates : మందుబాబులకు ఊరట, మద్యం ధరలపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన

1 year ago 373
TS Liquor Rates : మద్యం ధరలను పెంచి ప్రజలపై భారం వేయాలన్న ప్రభుత్వానికి లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ధరలు పెంచకుండానే ఆదాయాన్ని పెంచే మార్గాలను ఆన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article