TS Journalists : ఉద్యమ పాత్రికేయుల పాత్రను చరిత్రలో లిఖించాలి

8 months ago 225
Telangana Movement Journalists :హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వేదికగా ‘తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ’ సమావేశం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ… జర్నలిస్టులు ఐక్యంగా ముందుకుసాగాలన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సమూహాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. 
Read Entire Article