TS Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

4 months ago 140
TS Inter Supplementary Schedule : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 27న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక కారణంగా మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Entire Article