TS Inter SSC Results 2024 : టీఎస్ ఇంటర్, టెన్త్ ఫలితాలపై అప్డేట్& ఈ తేదీల్లో రిజల్ట్స్ విడుదల?

5 months ago 145
TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ , పదో తరగతి ఫలితాల విడుదలపై ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగియడంతో...ఫలితాల ప్రకటనపై అధికారులు దృష్టిపెట్టారు.
Read Entire Article