TS Inter Results 2024 : నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్

4 months ago 116
TS Inter Results 2024 : ఇవాళ ఉదయం 11 గంటలు తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ https://telugu.hindustantimes.com/telangana-board-result లో వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Read Entire Article