TS Inter Results 2024 Updates : ముగిసిన 'స్పాట్ వాల్యూయేషన్' & ఆలోపే తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి !

5 months ago 161
Telangana Inter Results 2024 Updates : తెలంగాణ ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ పూర్తి అయింది. మొత్తం నాలుగు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. త్వరలోనే ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.
Read Entire Article