TS Inter Exams 2024 : ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు & హాజరుకానున్న 9 లక్షల మంది విద్యార్థులు

1 year ago 300
Telangana Inter Exams 2024 Updates: ఈ ఏడాది నిర్వహించబోయే వార్షిక పరీక్షలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలను పేర్కొంది. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాయనున్నారు.
Read Entire Article