TS ICET 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్&2024 దరఖాస్తు గడువు

4 months ago 236
TS ICET 2024 : తెలంగాణ ఐసెట్ -2024 దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఆలస్యం రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 28 నుంచి హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు.
Read Entire Article