TS IAS Transfers : తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ ల బదిలీ, సీఎస్ ఉత్తర్వులు

9 months ago 224
TS IAS Transfers : తెలంగాణ ప్రభుత్వం మరో 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అర్వింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు ట్రాన్స్ ఫర్ అయ్యారు.
Read Entire Article