TS IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు& ఆమ్రపాలి, శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు

1 year ago 313
TS IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మరో అధికారిణి ఆమ్రపాలిని హెచ్ఎమ్డీఏ జాయింట్ కమిషనర్ గా నియమించారు.
Read Entire Article