TS High Court Jobs 2024 : 150 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ & భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

4 months ago 67
Telangana High Court Recruitment 2024: తెలంగాణ హైకోర్టు నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 150 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
Read Entire Article