TS Gurukulam Admissions : గురుకుల అడ్మిషన్స్ అప్డేట్స్ & దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే లాస్ట్ ఛాన్స్..!
Telangana Gurukula School Admission 2024 : 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది.