TS Gurukul CET Hall Tickets 2024 : గురుకుల ప్రవేశాల హాల్ టికెట్లు విడుదల & ఇలా డౌన్లోడ్ చేసుకోండి

1 year ago 363
Telangana Gurukul CET Hall Tickets 2024: తెలంగాణ గురుకుల సెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
Read Entire Article