TS Group 2 Exam : తెలంగాణ గ్రూప్&2 పరీక్ష మళ్లీ వాయిదా, టీఎస్పీఎస్సీ ప్రకటన

8 months ago 228
TS Group 2 Exam : తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు జరగలేదు. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
Read Entire Article