TS Graduate MLC Election 2024 : గులాబీ పార్టీకి సవాల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక & ఈసారి గెలుపు సాధ్యమేనా..?

4 months ago 99
Telangana Graduate MLC By Election 2024 : ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానమైన ఇక్కడ మరోసారి గెలవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article