TS Govt Scholarship : విద్యార్థులకు అలర్ట్...'స్కాలర్​షిప్' దరఖాస్తుల గడువు పెంపు, ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోవచ్చు

1 year ago 205
TS ePASS Post-Matric Scholarship : విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్‌, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును పొడిగించింది. మార్చి 31వ తేదీ వరకు ఛాన్స్ కల్పించింది.
Read Entire Article