TS Govt Scholarship : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్... స్కాలర్​షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్

5 months ago 149
TS ePASS Scholarship Updates :2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్‌, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. మిగిలిపోయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే… మార్చి 31లోపు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. 
Read Entire Article