TS Govt Meeseva Centres 2024 : మీ &సేవా సెంటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్... అర్హతలు, కావాల్సిన పత్రాలివే

6 months ago 168
Meeseva Centres in Telangana : మీసేవా సెంటర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఖమ్మం జిల్లాలోని ఈ- గవర్నెన్స్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. దరఖాస్తు ఫారమ్ ను కూడా అందుబాటులో ఉంచింది.
Read Entire Article