TS Govt Mahalakshmi Scheme : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం, ఇవిగో గైడ్ లైన్స్

9 months ago 142
Telangana Mahalakshmi Scheme Guidelines: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్… కీలమైన మహాలక్ష్మి స్కీమ్ ను డిసెంబర్ 9 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది.
Read Entire Article