TS Govt Cheyutha Scheme : మరో గుడ్ న్యూస్ & నేటి నుంచే రూ. 10 లక్షల ఆరోగ్య బీమా అమలు & స్కీమ్ వివరాలివే

9 months ago 220
Rajiv Aarogyasri Health Insurance Scheme : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం… మరో స్కీమ్ ను పట్టాలెక్కించనుంది. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కానుండగా…చేయూత కింద మరో పథకాన్ని ప్రారంభించనుంది. ఆ వివరాలెంటో ఇక్కడ చూడండి…. 
Read Entire Article