TS Farmers Input Subsidy : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం& మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

6 months ago 65
TS Farmers Input Subsidy : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టంపై నివేదిక అందగానే ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు.
Read Entire Article