TS Entrance Exams 2024 : మారిన ‘ఎంసెట్’ పేరు, మే 9 నుంచి ఎగ్జామ్స్ & ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలివే
Telangana Entrance Exams 2024 : ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్ పేరును EAPCETగా మార్చింది.