TS ECET 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ, మే 1 నుంచి హాల్ టికెట్లు

5 months ago 142
TS ECET 2024 : టీఎస్ ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఆలస్య రుసుము లేకుండా అధికారిక సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 1 నుంచి ఈసెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు.
Read Entire Article