TS EAPCET 2024 : విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు

5 months ago 154
TS EAPCET  and ICET 2024 Exam Updates: కీలకమైన ఎంసెట్(TS EAPCET) ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసెట్ షెడ్యూల్ లో కూడా మార్పులు చేసింది.
Read Entire Article