TS EAPCET 2024 Updates : విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఈఏపీసెట్‌ అప్లికేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్ & లింక్ ఇదే

5 months ago 58
TS EAPCET 2024 Updates : టీఎస్ ఈఏపీసెట్‌ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(ఏప్రిల్ 06) పూర్తి కానుంది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Read Entire Article