TS DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్& దరఖాస్తు గడువు జూన్ 20 వరకు పొడిగింపు

5 months ago 145
TS DSC Updates : తెలంగాణ డీఎస్సీపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జులై 17 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో పాటు డీఎస్సీ దరఖాస్తులను జూన్ 20 వరకు పొడిగించింది.
Read Entire Article