TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు & 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

4 months ago 159
Telangana Degree Admissions 2024: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ - 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ముఖ్య వివరాలను పేర్కొంది. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
Read Entire Article