TS Cyclone Effect: తెలంగాణపై మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావం

9 months ago 228
TS Cyclone Effect: మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది.  ఆంధ్రపదేశ్ లోని బాపట్ల లో తీరం దాటిన తుఫాన్ ఉత్తరంగా పయనించే క్రమంలో బలహీనపడింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Read Entire Article