TS Covid Cases : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు & కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే

1 year ago 383
Covid Cases in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 4 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article