TS Covid Cases : తెలంగాణలో మరో 9 మందికి కొవిడ్‌ & 27కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

8 months ago 218
Covid Cases in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం  కొత్తగా 9 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం  27 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైదారోగ్యశాఖ ప్రకటించింది. 
Read Entire Article