TS Congress Poll Management: కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలా..?

1 year ago 398
TS Congress Poll Management: హోరాహోరీ జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఎలా సాధించిందనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ గెలుపు ఖాయం అనుకున్నరాష్ట్రాల్లో ఓటమి పాలై తెలంగాణలో విజయం సాధించడం వెనుక సీక్రెట్ ఏమిటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.
Read Entire Article