TS Congress Politics: టీ కాంగ్రెస్‌లో ఏమి జరుగుతోంది? గెలిచినా గందరగోళం ఎందుకు?

9 months ago 227
TS Congress Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమి జరుగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. సిఎల్పీలో తీర్మానం, ప్రమాణ స్వీకారం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు వెంటవెంటనే జరుగుతాయనుకుంటే అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Read Entire Article