TS CMO FB Page: మూగబోయిన తెలంగాణ సిఎంఓ ఫేస్‌బుక్ పేజీ

9 months ago 230
TS CMO FB Page: తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన వెంటనే ప్రభుత్వ సోషల్‌ మీడియా ఖాతాలు మూగబోయాయి. ముఖ్యమంత్రి అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ దాదాపు వారం రోజులుగా మూగబోయింది. 
Read Entire Article