TS Chicken Prices : మాంస ప్రియులకు షాక్ & భారీగా పెరిగిన చికెన్ ధరలు, ఆ తర్వాతే తగ్గే ఛాన్స్..!

5 months ago 140
Chicken Prices in Telangana: మండుతున్న వేసవిలో కోడి కూర ధరలు కూడా కొండెక్కాయి. ప్రస్తుతం రూ. 300 వరకు చేరాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Read Entire Article