TS Cabinet Ministers : మరో 6 మంత్రి పదవి ఖాళీలు & కేబినెట్ లో ఛాన్స్ దక్కేది వీరికేనా..?

9 months ago 225
Telangana Cabinet Ministers 2023: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇవి ఎవరికి దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article