TS Cabinet List: రేవంత్‌తో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం

9 months ago 232
TS Cabinet List: తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో పాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సిఎంగా  మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం కల్పించారు. 
Read Entire Article