TS Cabinet Key Decisions : కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, రెండ్రోజుల్లో రైతు బంధు జమ&టీఎస్ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

1 year ago 114
TS Cabinet Key Decisions : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండ్రోజుల్లో 93 శాతం మందికి రైతు బంధు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు, 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Entire Article